AIFEA MEETING ON 04.11.2017 @ BODHGAYA IN BHIHAR
మిత్రులారా,
తేదీ 15 నవంబర్ ఫాప్టో ఆధ్వర్యంలో జరుగనున్న ఛలోఅసెంబ్లీ కార్యక్రమాన్ని మనమందరం కలసి విజయవంతం చేయాలి
అప్రెంటీస్ కాలానికి రెండు నేషనల్ ఇన్క్రెమెంట్లు ఎలా సాదించామో అలాగే ఈ పోరాటం ఇంకా ఎక్కువ చేయాలి.
జిల్లాలలో సమావేశాలు పెట్టి ఉపాధ్యాయులను చైతన్యవంతం చేయాలి తగినంత ముందుగా ప్రిపరేషన్ చేసి రాష్ట్ర నాయకత్వ సూచనలతో కదలాలని కోరుతున్నాము
ప్రధానకార్యదర్శి, ఎ. పి.టి.ఎఫ్.