అట్టహాసంగా తూర్పు-పశ్చిమ గ్రాడ్యుయేట్ అభ్యర్థి (ఎపిటిఎఫ్ తరపిన) ఆర్.వి.వి.ఎం శ్రీనివాస్ నామినేషన్,పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకటేశ్వర రావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హృదయరాజు,రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎ.సదాశివరావు,రాష్ట్ర కార్యదర్శి యస్.చిరంజీవి, పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి డి.కృష్ణ తదితరులు