APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
Home » CSE GO » 220 working days కండోన్ చేస్తూ కమీషనర్ ఉత్తర్వులు... రేపటి నుండి శెలవులు.

220 working days కండోన్ చేస్తూ కమీషనర్ ఉత్తర్వులు... రేపటి నుండి శెలవులు.

Posted by APTF 1938
» CSE GO
» Tuesday, 23 April 2019

APTF: ON THE REP OF FAPTO UNIONS CSE CONDONED THE SHORTAGE TO 220 WORKING DAYS ORDER ISSUED. SO HOLIDAYS ARE ASUSUAL i.e from 24th April.
- K.VENKATESWAR RAO & G.HRUDAYARAJU, APTF/ FAPTO

-----------------------------------------------
పాఠశాలల పని దినాలు తగ్గడంలో ఉపాధ్యాయుల పాత్ర లేదు.

 అయినప్పటికీ ప్రభుత్వం ఎవరో విమర్శిస్తారనే  భయంతో ఉపాధ్యాయులను, విద్యార్థులను శిక్షించబూనింది.  విద్యాహక్కు చట్టాన్ని గానీ వాతావరణ ప్రతికూల పరిస్థితులను పరిగణనలోకి  తీసుకోకుండా 220 పని దినాలు ఉండాలని పాఠశాలలు మరో గంటలో వేసవి సెలవులకు వెళ్లే0దుకు సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఉత్తర్వులు జారీ చేయడం విచిత్రంగా ఉంది. నెల్లూరు జిల్లా విద్యాశాఖ అయ్యగారు నిన్ననే పాఠశాలకు సెలవు ప్రకటిస్తూ ప్రకటన జారీ చేశారు. మరోవైపు 220 వందనాలు ఉండాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ పాఠశాల విజయవాడ తాజా ఉత్తర్వులు వెలువరించారు. రాష్ట్ర స్థాయి అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు విధానపరమైన సమన్వయం లేకపోవడం సిగ్గుచేటు. పాఠశాల పందాలు 220 కి  తగ్గడానికి కారణం ఉపాధ్యాయులు ఏ మాత్రం కాదు.
2018-19 విద్యాసంవత్సరంలో ప్రభుత్వం  వడగాడ్పులు సందర్భంగా  5రోజులు (జూన్19-23), సార్వత్రిక ఎన్నికలు కారణంగా 3రోజులు(ఏప్రిల్ 10-12).... నష్టపోయిన మొత్తం పనిదినాల మొత్తం 8. మరి ప్రభుత్వం ప్రకటించిన సెలవులను పరిగణనలోకి తీసుకోకుండా 220కనీస పనిదినాలు పనిచేయాలనడం ఏ మేరకు సమంజసం?

 ప్రభుత్వం విధానపరంగా తీసుకున్న నిర్ణయాల వల్ల పని దినాలు తగ్గాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పరస్పర ఇటువంటి విధానాల రూపంలో వెలువరించడం అధికారులు చేతకాని తనానికి నిదర్శనం. మొదట అధికారులు తగిన పరిశీలన చేయకుండా గంటల వ్యవధిలో ఉత్తర్వులు వెలువరించడం వాటిని అమలు చేయాలని ఉపాధ్యాయుల మెడమీద కత్తి పెట్టి బెదిరించి పనిచేయించడం అసమంజసమైన చర్య. ఈ రకమైన అస్పష్ట విధానాలతో మూలంగా ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. మొన్నటికి మొన్న మధ్యాహ్న భోజనం నిర్వహణ విషయంలో కూడా ఇలాంటి ఉత్తర్వులు విడుదల చేశారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణం తన పనితీరును ముందస్తుగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.

మోహన్ దాస్ రాష్ట్ర కౌన్సిలర్,  ఏపిటిఎఫ్

--------------------------------------------------


Re. No. 169j A&lj2018
Dated: 23 -04-2019

Sub: School Education - School Academic Calendar 2018-19 - To fulfil the minimum 220 working days norm by all the schools under all Managements in an academic year - Shortage of minimum working days to schools - Permissionto condone -further Orders - Issued.

Read:-
  • 1) School Academic Calendar-2018-19
  • 2) This office Proc. Rc. No. 169/ A&lj2018, dated: 23-4-2019
  • 3) The AP, (Integrated) Educational Rules, 1966

****** 

 In continuation to this office proceedings issued vide ref. 2nd read above, all the Regional Joint Directors of School Education and District Educational officers in the State are informed that, as per the Rule 42 (c) of A.P. (Integrated) Educational Rules, 1966, Minimum attendance for the year shall ordinarily be calculated at 220 school days, and the Rule 42 (e) of A.P. (Integrated) Educational Rules, 1966 envisages that, where a school has to be closed owing to certain causes, the deficiency in the minimum attendance for 220 school days prescribed can be condoned by the District Educational Officer.
Therefore, all the District Educational Officers in the State are hereby permitted to condone the shortage of working days if any, to fulfil the minimum 220 working days to all schools under all managements during the academic year 2018-19 in their respective jurisdictions.


Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

DEO websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Created by Mohan_Kavali |APTF 1938