బాసర త్రిపుల్ ఐటీ
★ బాసర త్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.
★ ఈ నెల 29 నుంచి మే 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ.
★ ఈ విద్యా సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
★ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు మించరాదు.
★ మొత్తం సీట్లలో రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు 85 శాతం,
★ ఇతర రాష్ర్టాల విద్యార్థులకు 15 శాతం సీట్లు కేటాయిస్తారు.
★ ఎంపికైన అభ్యర్థులకు విడతలవారీగా కౌన్సిలింగ్ నిర్వహణ