Google chrome నందు www.cse.ap.gov.in ను టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి.
🌹 Cse site లోకి ఎంటర్ ఐన తర్వాత click here for CSE portal పై క్లిక్ చేయండి.
🌹 Student అనే tab పైన క్లిక్ చేయండి.
🌹 CCE continuous comprehensive evaluation పైన క్లిక్ చేయండి.
🌹 ఇప్పుడు username గా మీ పాఠశాల U DISE CODE ను మరియు password గా Admin@●●●● ను ఎంటర్ చేసి అక్కడ ఇవ్వబడిన కాప్చా కోడ్ ను టైప్ చేసి submit పై క్లిక్ చేయండి.
👉గమనిక:
మీరు గతంలో password మార్చకపోతే...
ఉదా: మీ పాఠశాల డైస్ కోడ్ 28190200602 ఐతే... password Admin @281902 అవుతుంది.
🌹 ఇప్పుడు screen పై కనిపిస్తున్న cce పై క్లిక్ చేయండి.
🌹 ఇప్పుడు వచ్చిన 11 options ను జాగ్రత్తగా చదివి కావలసిన దానిపై క్లిక్ చేయండి.
👉 ప్రాథమిక పాఠశాల summative assessment కొరకు *primary academic performance evaluation SA entry పై క్లిక్ చేయండి.
🌹 ఇప్పుడు మీకు కావలసిన తరగతి, మీడియం, విద్యార్థి పేరు, విద్యా సంవత్సరం సరైనవి ఎంచుకొని GET DATA పై క్లిక్ చేయండి.
🌹 ఇప్పుడు అన్ని subjects లలో అన్ని విద్యాప్రమాణాల వారిగా మార్కులు ఎంటర్ చేయడానికి box లు ఉంటాయి.
🌹 అన్ని మార్కులు టైపు చేసిన తర్వాత SUBMIT పై క్లిక్ చేయండి.
🌹 ఇలా అందరు విద్యార్థులవీ అన్ని తరగతులవి SUBMIT చేయాలి.🙏