🌺డిపార్ట్మెంటల్ టెస్ట్స్ మే 2019 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ....
🌺ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ మే 6 నుండి మే 21 వరకు...
🌺ఫీజు చెల్లింపునకు ఆఖరి తేదీ మే 20
🌺*డిపార్ట్మెంటల్ పరీక్షల తేదీలు జూన్ 13 నుంచి జూన్ 18 వరకు.
::::::::::::::::::::::
*డిపార్టుమెంటల్ పరీక్ష ఫీజు వివరాలు*
*పరీక్ష ఫీజు పేపర్ కి Rs 200 /-*
*ప్రాసెసింగ్ ఫీజు Rs.500 /-*
*ఒకేసారి అన్ని పరీక్షలు రాస్తే ప్రాసెసింగ్ ఫీజు ఒకసారి చెల్లించవచ్చు.*
👉🏻 *EO TEST :*
*Rs.500 + Rs.200= Rs 700/-*
👉🏻 *GO TEST:*
*Rs.500+ Rs 400= Rs 900/-*
👉🏻 *EO, GO ఒకే సెషన్ లో రాస్తే 500+200+400= Rs 1100/-*
*దరఖాస్తుల స్వీకరణ: 06/05/2019 నుండి 21/05/019*
*ఫీజు చెల్లింపుకు ఆఖరి తేది : 20/05/2019( 11:59 PM)*
*పరీక్షల షెడ్యూల్ : 13/06/2019 నుంచి 18/06/2019*
*గమనిక: పూర్తి నోటిఫికేషన్ psc.ap.gov.in వెబ్ సైట్ లో 06/05/2019 నుండి అందుబాటులో ఉండును*
