ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (రాష్ట్ర స్థాయి) లో శాశ్వత సభ్యత్వం కల్గిన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలకు జనవరి 1, 2019 నుండి 31 డిసెంబర్ 2019 వరకు ఓ.డి సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం జి.ఓ ను జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా మన యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు గారికి ప్రధాన కార్యదర్శి జి.హృదయ రాజ్ గారికి O.D సౌకర్యం వర్తింపజేస్తూ వెలువడిన ఉత్తర్వులు