APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
Home » CSE GO » ప్రాధమిక పాఠశాలల విద్యా విషయక క్యాలెండర్ (2019-20)

ప్రాధమిక పాఠశాలల విద్యా విషయక క్యాలెండర్ (2019-20)

Posted by APTF 1938
» CSE GO
» Tuesday, 25 June 2019

నెల వారీగా పనిదినాలు (2019-20): ⤵
〰〰〰〰〰〰〰〰

  • ➤ జూన్ -16
  • ➤ జూలై - 26
  • ➤ ఆగస్టు - 23
  • ➤ సెప్టెంబర్ - 20
  • ➤ అక్టోబర్ - 18
  • ➤ నవంబర్ - 25
  • ➤ డిసెంబర్ - 24/18
  • ➤ జనవరి - 18/22
  • ➤ ఫిబ్రవరి(2020) - 23
  • ➤ మార్చి - 23
  • ➤ ఏప్రియల్ - 17
〰〰〰〰〰〰〰〰
మొత్తం పని దినాలు - 233
----------------------------------------------------------

సిలబస్ తగ్గింపు వివరాలు
〰〰〰〰〰〰〰〰
✖ బోధించనవసరంలేని పాఠాల వివరాలు  ✖
〰〰〰〰〰〰〰〰
➤ 3వ తరగతి
☸ తెలుగు
8. ఆరోగ్యమే మహాభాగ్యం,     11. లడ్డూబాధ      14. పిల్లల మర్రి,      15. చెట్టు కోరిక
☸ ఇంగ్లీషు
Unit IV: 1.The Cunning fox
Unit VI: The Ducklings School
Unit VII: Holding Hands
☸ గణితం
5. కూడిక, తీసివేత ఉపయోగించుట,    10. నిత్యజీవితంలో గణితం.
☸ పరిసరాల విజ్ఞానం
5. మన చుట్టూ ఉన్న మొక్కలు,   11. శుభ్రమైన ఇల్లే - అందమైన ఇల్లు,     14. ఏవేమి ఎక్కడెక్కడ?,    16. ఊరికిపోదాం.
-----------
➤ 4వ తరగతి
☸ తెలుగు
3. బాలతిమ్మరుసు,   11. మారిన అలవాటు,   15. పల్లెచిత్రం,    16. మాటల ప్రయాణం
☸ ఇంగ్లీషు
Unit:II-Nationas Strength
Unit:VII-Honesty
☸ గణితం
2. ఏ వైపు నుండి ఎలా కనిపిస్తుంది?    15. ఒకే విధమైన సగాలు,     17. గణితం మనచుట్టూనే ఉంది
☸ పరిసరాల విజ్ఞానం
10. మన ఆహారం - మన ఆరోగ్యం     12. భారతదేశ చరిత్ర - సంస్కృతి.
--------------
➤ 5వ తరగతి
☸ తెలుగు
2. సహవాసం,    11. ప్రయత్నిస్తే     13. రామన్నకథ,     14. నేను మీ ప్రియనేస్తాన్ని
☸ ఇంగ్లీషు
Unit:VI-Anothers Sorrow
Unit:VII-Kabir's Songs
Unit:VIII-Making Beauty
☸ గణితం
7. ఆకారాలతో ఆటలు,    9. మ్యాపులు - మార్గాలు,    17. గోల్కొండ కోట.
☸ పరిసరాల విజ్ఞానం
3. మనం చెట్లను పెంచుదాం,    7. అడవులు - గిరిజనులు,    13. శక్తి     16. బాలల హక్కులు.

-------------------------------------------

 ప్రాథమిక పాఠశాలల కాలనిర్ణయ పట్టిక
💁‍♀ రాష్ట్రంలోని అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు
👉 1 నుండి 5 తరగతులకు ⤵
〰〰〰〰〰〰〰〰
● మొదటి గంట  ➖ 9-00
● రెండవ గంట   ➖ 9-05
● స్కూల్ అసెంబ్లీ ➖ 9-05 నుండి 9-15 వరకు ➖ (10 ని)

➤ మొదటి పీరియడ్  (ఆనంద వేదిక)  ➖ 9-15 నుండి 9-45 వరకు ➖(30 ని)
➤ రెండవ పీరియడ్ ➖ 9-45 నుండి 10-30 వరకు➖(45 ని)
● స్వల్ప విరామం ➖ 10-30 నుండి 10-40 వరకు➖(10 ని)
➤ మూడవ పీరియడ్ ➖ 10-40 నుండి 11-25 వరకు➖(45 ని)
➤ నాల్గవ పీరియడ్ ➖ 11-25 నుండి 12-10 వరకు➖(45 ని)

☸ భోజన విరామం ➖ 12-10 నుండి 1-00 వరకు➖(50 ని)

➤ ఐదవ పీరియడ్ ➖ 1-00 నుండి 1-40 వరకు➖(40 ని)
➤ ఆరవ పీరియడ్ ➖ 1-40 నుండి 2-20 వరకు➖(40 ని)
● స్వల్ప విరామం ➖ 2-20 నుండి 2-30 వరకు➖(10 ని)
➤ ఏడవ పీరియడ్ ➖ 2-30 నుండి 3-10 వరకు➖(40 ని)
➤ ఎనిమిదవ పీరియడ్ ➖ 3-10 నుండి 3-45 వరకు➖(35 ని)

-----------------------------------------------------

ప్రాథమిక పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా పీరియడ్ల విభజన
〰〰〰〰〰〰〰〰
✳ సబ్జెక్టు/ అంశం --- ప్రతిపాదించిన పీరియడ్లు  --- పిరియడ్ల విభజన
అ. భాషలు
1) మాతృభాష/ప్రథమ భాష --- 10 పీరియడ్లు --- 6 విషయబోధన + 4 రెమిడియల్ టీచింగ్
2) ద్వితీయ భాష - ఆంగ్లం --- 6 పీరియడు --- 4 విషయబోధన + 2 రెమిడియల్ టీచింగ్
ఆ. భాషేతర అంశాలు
3) గణితం ---- 10 పీరియడ్లు ---- 6 విషయబోధన + 4 రెమిడియల్ టీచింగ్
4) పరిసరాల విజ్ఞానం ---- 4 పీరియడ్లు ---- 3 విషయబోధన + 1 రెమిడియల్ టీచింగ్
ఇ. సహపాఠ్య అంశాలు
5) ఫిజికల్ లిటరసి (ఆరోగ వ్యాయామ విద్య ----  5 పీరియడ్లు ---- 5 పీరియడ్లు
6) ఆనందవేదిక ---- 6 పీరియడు ---- 6 పీరియడ్లు
7) సృజన - శనివారం సందడి ---- 7 పీరియడు ---- 7 పీరియడ్లు
👉 మొత్తం పీరియడ్లు ---- 48 పీరియడ్లు ---- 48 పీరియడ్లు

------------------------------------------------------

సెలవులు - ప్రణాళిక
〰〰〰〰〰〰〰〰
1) దసరా సెలవులు: 28-09-2019 నుండి 09-10-2019 వరకు

2) క్రిస్మస్ సెలవులు: 24-12-2019 నుండి 01-01-2020 వరకు (మిషనరీ పాఠశాలలు)

3) సంక్రాంతి సెలవులు:  10-01-2020 నుండి 20-01-2020 వరకు (సాధారణ పాఠశాలలు)

4) వేసవి సెలవులు: 24-04-2020 నుండి 11-06-2020 వరకు

5) ఐచ్ఛిక సెలవులు, స్థానిక సెలవులు:  ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ ఆధారంగా ఏవైనా ఐదు ఐచ్ఛిక, మూడు స్థానిక
సెలవులను ప్రధానోపాధ్యాయుడు ఎంపిక చేసుకొని జిల్లా విద్యాధికారి / ఉప విద్యాధికారి / మండల విద్యాధికారివారి
ముందస్తు అనుమతిని పొందాలి.
ఐచ్ఛిక, స్థానిక సెలవులను వ్యక్తిగత సెలవులుగా కాకుండా పాఠశాల సెలవులుగా ప్రకటించాలి.
అప్పుడు పాఠశాల పని దినాలు:  233-8=225.

----------------------------------------------------

పరీక్షలు - ప్రణాళిక పరీక్ష
〰〰〰〰〰〰〰〰
● 1)  నిర్మాణాత్మక మూల్యాంకనం-1  --  జూలై 2019 -- ఆన్ లైన్ అప్ లోడ్  10-08-2019.

● 2)  నిర్మాణాత్మక మూల్యాంకనం-2  --  సెప్టెంబర్ 2019 -- ఆన్ లైన్ అప్ లోడ్ 10-10-2019.

● 3)  సంగ్రహణాత్మక మూల్యాంకనం -1  --  13-11-2019 నుండి 16-11-2019 వరకు -- ఆన్ లైన్ అప్ లోడ్ 10-12-
2019.

● 4)  నిర్మాణాత్మక మూల్యాంకనం-3 --  డిసెంబర్ 2019 -- ఆన్ లైన్ అప్ లోడ్10-01-2020.

● 5)  నిర్మాణాత్మక మూల్యాంకనం-4 --  ఫిబ్రవరి 2020 --ఆన్ లైన్ అప్ లోడ్ 10-03-2020.

● 6)  సంగ్రహణాత్మక మూల్యాంకనం-2 --  17-04-2020 నుండి 21-04-2020 వరకు -- ఆన్ లైన్
అప్ లోడ్ 30-04-2020.

-----------------------------------------------------

సృజన -- శనివారం సందడి (No School Bag Day)
〰〰〰〰〰〰〰〰
       ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని కలిగించి వారిలో దాగి ఉన్న వివిధరకాల సృజన్యాక  నైపుణ్యాలను వెలికితీసి, మెరుగుపరచి ఉత్పాదకతరూపంలో ప్రదర్శించేందుకు ప్రతి నెల మొదటి, మూడవ  శని వారాలలో సృజన - శనివారం సందడి అనే ప్రత్యేక కార్యక్రమం అమలు చేయాలి. రోజూవారీ పాఠ్య బోధనలు  కాకుండా ఈ కార్యక్రమంలో కథ, పాట, అభినయం, బొమ్మలు గీయడం - రంగులు వేయడం, బొమ్మలు తయారు  చేయడం,  ప్రదర్శించడం మొదలైన అంశాలు ఉంటాయి. ఈ రోజులలో పిల్లలు పుస్తకాల సంచి తీసుకురావలసిన  అవసరం లేదు. శనివారం రోజు సెషన్ వారీగా నిర్వహించవలసిన కార్యక్రమాలు క్రింది పట్టికలో పరిశీ లించండి.
సూచన: ప్రతి నెలలో ఒక సారి సృజన అంశాలపై పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలి. ప్రతిభ కనబరిచిన  విద్యార్థుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు పంపించాలి.
1, 2 తరగతులు
● సెషన్ ---- అంశం ---- నిర్వహణ
➤ సెషన్ -1 ---- పాడుకుందాం! --- అభినందన గేయాలు, దేశభక్తి గీతాలు, జానపద గేయాలు, పద్యాలు, శ్లోకాలు మొదలగునవి పిల్లలతో పాడించాలి.

➤ సెషన్ -2 ---- మాట్లాడుకుందాం! ----- కథలు చదవడం, చెప్పడం, అనుభవాలు పంచుకోవడం, పొడుపు కథలు, పజిల్స్ , సరదా ఆటలు ఆడడం. అన్నీ పిల్లలతోనే . చెప్పించాలి. చేయించాలి.

➤ సెషన్ -3  ---- నటిద్దాం!  ---- నాటికలు, స్క్రిప్ట్లు, మైమ్, ఏకపాత్రలు, నాట్యం అభినయం చేయడం, చూసివద్దాం.

➤ సెషన్ -4 ---- బొమ్మలు గీయడం, రంగులు వేయడం, బంక మట్టి, జైవాక్స్ ఉపయోగించి బొమ్మలు / నమూనాలు / మాస్కులు చేయడం, అలంకరణ వస్తువుల తయారీ, ఒరిగామి.
----------
3, 4, 5 తరగతులు
● సెషన్ ---- అంశం ---- నిర్వహణ
➤ సెషన్ -1 ---- సృజన ---- బొమ్మలు గీయడం, రంగు వేయడం, బంక మట్టీ, క్లైవాక్స్ ఉపయోగించి బొమ్మలు / నమూనాలు చేయడం, మాస్కులు చేయడం, అలంకరణ వస్తువుల తయారీ, ఒరిగామి. నాటికలు, స్క్రిప్షలు, మైమ్,  ఏకపాత్రలు, నాట్యం, అభినయం చేయడం.

➤ సెషన్ -2A ---- తోటకుపోదాం!  ---- పాఠశాలలో సాగుచేస్తున్న బడితోటలో పాదులు చేయడం, కలుపు తీయడం, పందిరి వేయడం, ఎరువులు వేయడం.
సెషన్ -2B ---- పరిశుభ్రం చేద్దాం! -----  పాఠశాల ఆవరణ / తరగతి గదులు శుభ్రం చేసుకోవడం.

➤ సెషన్ -3 ---- చదువుకుందాం! -----  పాఠశాల గ్రంథాలయంలో నచ్చిన పుస్తకాలను ఎంపిక చేసుకుని చదవడం - చర్చించడం, కథలు చదవడం, రాయడం.
➤ సెషన్ -4 ---- విందాం! విందాం! ----   ప్రాథమిక ఆరోగ్య కార్యకర్త, పంచాయితీ అధికారి, కుటుంబ సంక్షేమ అధికారి, పోస్టాఫీసు, వ్యవసాయదారుడు, వ్యాపారి మొదలైన వారిని బడికి ఆహ్వానించి పిల్లలతో మాట్లాడించడం

-----------------------------------------------------

ఆనందవేదిక
〰〰〰〰〰〰〰〰
సంతోషకరమైన మరియు సమర్థవంతమైన విలువతో కూడిన విద్యార్థి అభివృద్ధే లక్ష్యంగా ఆనందవేదిక కార్యక్రమం రూపొందింది.
➤ విలువల అనుభూతి ప్రాధాన్యంగా రూపొందించబడిన ఈ విద్యాప్రణాళికలోని విలువలుఆనంద వేదిక కార్యక్రమం ద్వారా విద్యార్థులలో పెంపొందించే విలువలు
1. ప్రేమ - వాత్సల్యం   2. గౌరవం    3. కృతజ్ఞత    4 విధేయత    5. సహానుభూతి    6. ప్రశంస     7. ఐకమత్యం     8. సత్యం-వివేకం     9. అంగీకారం
      పై 9 విలువలను పెంపొందించుట కొరకు ఒక్కొక్క విలువకు 4 కథలు తయారు చేయటం జరిగింది. పైకథలను చెప్పటం, వాటిని పిల్లలచే చెప్పించటం జరుగుతుంది మరియు ఉపాధ్యాయులు కథలకు సంబంధించిన కృత్యాలను నిర్వహించి విద్యార్థుల నుండి ప్రతిస్పందనలు రాబట్టడం ద్వారా వారిలో ప్రవర్తనామార్పు తీసుకురావడం ఆనందవేదిక ప్రధాన లక్ష్యం.
👉 ఆనందవేదిక కార్యక్రమం అమలు:
➤ ప్రతిరోజూ పాఠశాల ప్రారంభంకాగానే మొదటి పీరియడ్లో 30ని||ల పాటు ఆనందవేదిక కార్యక్రమం నిర్వహించాలి.
➤ ప్రతిరోజూ ఉదయం మొదటి పీరియడ్ బోధించే ఉపాధ్యాయుడే ఆనందవేదిక తరగతి నిర్వహించాలి.
➤ ప్రతిరెండు నెలలకు ఒకసారి మొదటి శనివారం చివరి రెండు పీరియడ్లు మొత్తం పాఠశాల ఆనందవేదిక  నిర్వహించాలి.
👉 ప్రణాళిక :
➤ సోమవారం - మైండ్ ఫుల్ నెస్ యాక్టివిటీ
➤ మంగళ వారం, బుధవారం - కథాసమయం
➤ గురువారం, శుక్రవారం - కృత్య సమయం
➤ శనివారం - వ్యక్తీకరణలు.





Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

DEO websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Created by Mohan_Kavali |APTF 1938