*APTF 1938*
🔆 *పదోన్నతుల సమాచారం*🔆
✏ *అప్పీల్స్ చేసుకొనుటుకు చివరి తేదీ 27.06.2019*
✏ *గ్రేడ్ 2 HMs కొరకు సర్టిఫికెట్స్ మరియు S R వెరిఫికేషన్*
*27.06.2019 1 to 150* *వరకు*
*28.06.2019 151 to లాస్ట్ నెంబర్ వరకు*
✏ *VENUE: బాలికొన్నత పాఠశాల , మూలపేట*
✏ *S G T నుండి S A కొరకు సర్టిఫికేట్స్ మరియు S R వెరిఫికేషన్ తేదీలు 29.06.2019 to 30.06.2019*
✏ *ఫైనల్ సినియార్టీ జాబితా మరియు పాఠశాల ఖాళీల జాబితా 01.07.2019తేదీన ప్రకటిస్తారు.*
✏ *గ్రేడ్ 2 H Ms కౌన్సెలింగ్ 03.07.2019*
✏ *School Asst కౌన్సెలింగ్ 04.07.2019 to 05.07.2019*
*APTF1938*
✏ *27.06.2019 వతేదీ సాయంత్రం న D E O గారితో ఉపాద్యాయ సంఘాల సమావేశం జరుగుతుంది. అ సమావేశం ద్వారా పదోన్నతులపై మరింత సమాచారం రాగలదు.*
*APTF1938 నెల్లూరు జిల్లా*
*అధ్యక్షుడు*
*A. సురేంద్ర రెడ్డి*
*కార్యదర్శి*