ఏపీటీఎఫ్, నెల్లూరు జిల్లా
DEO గారితో యూనియన్స్ coordination మీటింగ్ ముఖ్య విషయాలు:-
**రేపు ఒక్కరోజు మాత్రమే సీనియారిటీ కి సంబంధించి appeals DEO office లో తీసుకుంటారు.
**ముందుగా DEO pool లో ఉన్న వారిని commisioner గారి సూచనల మేరకు భర్తీ చేస్తారు.
**DEO Pool తరువాత SGT to SA పదోన్నతులు ఉంటాయి.
**PET వారి సీనియారిటీ లిస్ట్ ను reorganize చేసి ప్రకటిస్తారు.
**01.07.19 నాటికి ఉన్న ఖాళీల ఆధారంగా పదోన్నతులు ఉంటాయి.
**OA 317 సంబంధించి ఖాళీలను పరిశీలించి కామన్ సీనియారిటీ ఆధారంగా వీలైనంత త్వరగా పూర్తి చేస్తారు.
**వచ్చిన అప్పీల్స్ ను రేపు,ఎల్లుండి పరిశీలించి తదుపరి సీనియారిటీ లిస్ట్ ప్రకటిస్తారు.ఆ తరువాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Tentative vecancy list: Cadre wise
HM:77
SA(English):22
SA(PS):12
SA(BS):38
SA(SS):121
SA(T):17
SA(H):06
SA(PD):03
SA(U):01
PS HM:115
ఈ ఖాళీలు tentativej లిస్టుమాత్రమే.కౌన్సిలింగ్ కు ముందు పూర్తి వేకెన్సీ లిస్ట్ ప్రకటిస్తారు.