కుట్టు ఛార్జీ రూ.80 లను విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో జమ చేయడానికి.. "అమ్మ ఒడి" లాగిన్ లో బ్యాంక్ అకౌంట్ మరియు విద్యార్థుల వివరాలు అప్డేట్ చేయాలని సమగ్ర శిక్ష SPD వారు ఉత్తర్వులు జారీ చేశారు.
Uniforms Stitching Charges
Jaganannaammavodi.ap.gov.in లో HM Login అయిన తరువాత...
★ Services.
★ School uniform.
★ Select class.
★ Verification code.
★ Get data.
★ Get data.
★ No.of Uniforms Issued.(0,1,2)
Verify & Confirm.
★ ఈ సం॥ Uniform cloth వచ్చినవారు,ఎన్ని జతలో వేయాలి.(0,1,2).
అలాగే display అయ్యే Pageలో ముందే నింపబడి ఉన్న వివరాలను(Auto populated data)..
★ ముఖ్యంగా Mother Bank Account సరిచూసుకోవాలి!