APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
Home » CSE GO » బ్రిడ్జి కోర్సు - ముఖ్య విషయాలు

బ్రిడ్జి కోర్సు - ముఖ్య విషయాలు

Posted by APTF 1938
» CSE GO
» Wednesday, 10 June 2020


  •  బ్రిడ్జి కోర్సు పుస్తకాలను 09.06.2020 లోగా విద్యార్థులకు అందజేయాలి.
  • 10.06.2020 నుండి దూరదర్శన్ (సప్తగిరి) ఛానల్ ద్వారా వీడియో పాఠాలు అన్ని రోజులలో ప్రసారం చేయబడతాయి.
  •  6 , 7 , 8 , 9 మరియు 10 తరగతుల విద్యార్థులకు - పాఠ్యాంశాలు.. దూరదర్శన్ నందు ప్రసారం కాబడతాయి.
  • ఆయా తరగతుల విద్యార్థులకు నిర్దేశిత సమయంలో...
  • 1 - 5 తరగతులకు ఉ. 11 గంటల నుండి మ 12 గంటల వరకు...
  • 6 , 7 తరగతులకు మ.2 గంటల నుండి 3 గంటల వరకు...
  • 8 , 9 , 10 తరగతులకు మ. 3 గంటల నుండి సా.4 గంటల వరకు... వీడియో పాఠాలు ప్రసారం చేయబడతాయి.

  •  ఉపాధ్యాయులు విద్యార్థులకు క్షేత్ర సహకారం , మార్గదర్శకత్వం ఇవ్వడానికి... వీడియో పాఠాలలో విద్యార్థులకొచ్చిన సందేహాలను నివృత్తి చేయడానికి ఆయా తరగతుల ఉపాధ్యాయులు వారికి కేటాయించబడిన రోజులలో...
  • 1 - 5 తరగతుల ఉపాధ్యాయులు - ప్రతి మంగళవారం (16.06.2020 నుండి )...
  • 6 , 7 తరగతుల ఉపాధ్యాయులు - ప్రతి బుధవారం (17.06.2020 నుండి )...
  • 8 , 9 తరగతుల ఉపాధ్యాయులు - ప్రతి శుక్ర వారం (19.06.2020 నుండి )...
  • 10 వ తరగతి  ఉపాధ్యాయులు - ప్రతి బుధ , శుక్ర వారాలలో...
  •  పాఠశాలలకు హాజరుకావాలి.
  • ఉపాధ్యాయులందరూ వారి హాజరును మాన్యువల్ గా నమోదు చేయవలయును.
  • ఉపాధ్యాయుల కొరకు నిర్వహించు వెబినార్ తరగతులు పాఠశాల సమయము తరువాత వీక్షించాలి.
  • వీడియో తరగతులు వీక్షించలేని (టీవి , డిజిటల్ సాధనాలు లేనివారికి) ఆ వారములో ప్రసారం కాబడ్డ పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు వివరించాలి.
  • వీడియో తరగతుల ద్వారా  విద్యార్థులకు ఇవ్వబడిన వర్కుషీట్లను పరిశీలించాలి , మూల్యాంకనం చేయాలి , తనిఖీ కొరకు రికార్డుల రూపంలో నిర్వహించాలి.
For DTH users , Follow the channel Numbers for Doordarshan(Sapta Giri)

        📡 SUN Direct : 189

       📡 Airtel : 947

       📡 TATA|Sky : 1498

       📡 Dish TV : 1629

       📡 Videocon : 703

Doordarshan DD Live Android App..

SCERT వారు రేపటి నుండి సప్తగిరి ఛానల్ లో పాఠ్యాంశాలు బోధించ బోతున్నారు.

▪️ మన మొబైల్లో పాఠ్యాంశాలు వీక్షించడానికి ఉపయోగపడే Android App

▪️ మీ విద్యార్థులకు ఈ ఆండ్రాయిడ్ యాప్ ను పరిచయం చేస్తే సులభంగా వారి మొబైల్లో పాఠ్యాంశాలు వీక్షించే అవకాశం.

 ▶️  దూరదర్శన్ APP

❖ దిగుమతి కొరకు కింది లింక్ ను తాకగలరు( బ్రిడ్జి కోర్సు వీడియో పాఠ్యాంశాల నిమిత్తము ఉపయాగకరము).

➪ https://play.google.com/store/apps/details?id=com.ddlive.live

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

DEO websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Created by Mohan_Kavali |APTF 1938