👉 కోవిద్:19 & ఇతర వ్యాధులు నెట్వర్క్ హాస్పిటల్స్ లో EHS కార్డులకు (ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లు) నిరాకరించి వైద్యం చేసిన హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలని, వారి నుండి రికవరీ చేసి EHS కార్డు దారులకు ఇవ్వాలని APTF & EHS స్టీరింగ్ కమిటి సభ్యాసంఘం CEO, YSR Trust, అమరావతి వారికి ఇటీవల జరిగిన మేనేజ్మెంట్ కమిటి సమావేశంలో ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ఆయా హాస్పిటల్స్ లో ప్రస్తుతం విచారణ జరుగుతుంది.తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
👉 క్యాష్ లేష్ ట్రీట్మెంట్ సరిగ్గా లేదు కాబట్టి సమాంతరంగా మెడికల్ రీయంబర్స్మెంట్ సౌకర్యాన్ని 1.8.20 నుండి పునరుద్ధరించాలని కోరడం జరిగింది. త్వరలో కోవిద్:19 వ్యాధిని చేరుస్తూ మెడికల్ రీయంబర్స్మెంట్ సౌకర్యము పునరుద్దరణ ఉత్తర్వు వస్తుంది.
- జి.హృదయ రాజు & కె.వెంకటేశ్వర రావు, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు , APTF:1938 &
EHS మేనేజ్మెంట్ & స్టీరింగ్ కమిటీ సభ్యులు