డీఎస్సీ-2002 హిందీ పండితులు అనగా.. జీవోలు 681 మరియు 111ల ద్వారా.. నియామకం పొందిన వారికి పాతపెన్షన్ విధానం వర్తింపజేయాలని.... 2003 డీఎస్సీ-అభ్యర్థల వలె డీఎస్సీ-2002 అభ్యర్థల వివరాలు క్షేత్ర స్థాయిలో సేకరించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మెమో జారీ చేశారు.
దీనిపై APTF తే.27.05.20 న ప్రాతినిధ్యం చేయగా CSE గారు ఉత్తర్వు జారీ చేశారు.
(See Ref,No 3)
Click Here to Download CSE circular