ఉపాధ్యాయ ఉద్యమ దిక్సూచి కీ. శే మార్పు. బాలకృష్ణమ్మ గారి 8వ వర్ధంతి సందర్భంగా... APTF(1938) వజ్రపుకొత్తూరు మండల శాఖ(శ్రీకాకుళం జిల్లా) ఆధ్వర్యంలో సంస్మరణ సభ@MPPS,కాశీనగర్.
-------------------------------------------
జోహార్ మార్పు బాలకృష్ణమ్మ.... జోహార్... అమర్ రహే మార్పు బాలకృష్ణమ్మ అమర్ రహే..... ఏపీటీఎఫ్ పలాస మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ మార్పు బాలకృష్ణ గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రామారావు గారు.... ఏపిటిఎఫ్ నాయకులు శ్రీ టి వై రెడ్డి గారు, శ్రీ విష్ణు గారు, ఆ శ్రీ ఎం ప్రభాకర్ రావు గారు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ కృష్ణా రావు, ప్రసాదరావు పాల్గొన్నారు
------------------------------------------------
రోళ్ళ మండలం, అనంతపురం జిల్లా
--------------------------------------------------------------------
కామ్రేడ్ మార్పు బాలకృష్ణ మ్మ గారి 8వ వర్ధంతి సభ కవిటి మండల శాఖ, శ్రీకాకుళం జిల్లా నివాళులు
----------------------------------------------------------------
మార్పు బాలకృష్ణమ్మ వర్ధంతి కార్యక్రమం APTF జిల్లా ఉపాధ్యక్షులు జవహర్ నాయక్, న్యామతుల్లా ఆధ్వర్యంలో వెంకటాపురం(గ్రామం), ఆత్మకూరు మండలం, కర్నూలు జిల్లాలో నివాళులు
-----------------------------------------------------
మాజీ MLC కామ్రేడ్ మార్పు బాలకృష్ణమ్మ గారి స్మారక సభ దృశ్యాలు-గుడివాడ, కృష్ణాజిల్లా
---------------------------------------------------------