APTF INFO
శ్రీమతి. నాగమణి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, జి.ప. ఉ పాఠశాల, వెల్దుర్తి, కర్నూలు జిల్లా వారి అమ్మ (లింగమ్మ) పెన్షనర్ గారికి కోవిడ్ సమయంలో హెల్త్ కార్డ్ ద్వారా చికిత్సకు నిరాకరించి 3,07,500 రూపాయలు చెల్లించుకొని అమీలియో హాస్పిటల్ వారు చికిత్స ఇవ్వడం జరిగింది. దీనిపై APTF కర్నూల్ శాఖ EHS కో. ఆర్డినేటర్ & రాష్ట్ర CEO, EHS YSRT గారికి ఫిర్యాదు చేయగా రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయరాజు గారి కృషితో EHS, YSRT అమరావతి వారి ఆదేశాలతో APTF కర్నూలు శాఖ నేడు అమీలియో హాస్పిటల్ యాజమాన్యం ద్వారా 3,07,500/- వెనక్కి (Recovery) ఇప్పించడం జరిగింది. అదేవిధంగా బాలకృష్ణ రిటైర్డ్ ప్రిన్సిపల్ (పెన్షనర్) గారికి అమీలియో హాస్పిటల్ నుండి 2 లక్షల రూపాయలు తిరిగి ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో APTF నాయకులు ఏ.కమలాకర రావు,యస్. ఇస్మాయిల్, టి.వి.రామకృష్ణ, పెద్దస్వామి.
- APTF కర్నూలు జిల్లా శాఖ