మిత్రులారా!
రాష్ట్రంలో రీ అ పోర్షన్ మెంట్ మరియు కేడర్ స్ట్రే0గ్త్ సమస్యల వల్ల జీతాలు రాని విషయం ఈరోజు కమిషనర్ గారి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది వెంటనే సంబంధిత అధికారులను సి ఎఫ్ ఎం ఎస్అధికారుల వద్దకు వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరిగింది ఈరోజు జీతాల సమస్య పరిష్కారం ఒక కొలిక్కి రావచ్చు బయోమెట్రిక్ సమస్యతో టీచర్లు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది పరిష్కరినికి ఏ పి టెల్స్ వారికి తగు ఆదేశాలు ఇచ్చారు అలాగే పాఠ్యపుస్తకాలు కొరతను వారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది బదిలీల లో జరిగిన ఆ సంబద్దాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని వెంటనే వచ్చిన ఆపిల్స్ ను పరిష్కరించాలని కోరడం జరిగింది.
రాష్ట్ర ప్రధానకార్యదర్శి :వెంకటేశ్వరరావు