పదో తరగతి ఫీజు ఎంతంటే..
1. ఇక రెగ్యూలర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు 125 చెల్లించాల్సి ఉంది.
2. బ్యాక్‌లాగ్ విద్యార్థులు 3 సబ్జెక్ట్స్ కంటే ఎక్కువగా ఉంటే ఫీజు రూ.125 చెల్లించాలి.
3. 3 సబ్జెక్ట్‌ల లోపు ఉంటే రూ.110 చెల్లించాలి.
4. నిర్ణీత వయసు కంటే తక్కువ వయసు గల విద్యార్థులు రూ. 300 ఫీజు కట్టాలి.
5. మైగ్రేషన్ సర్టిపికేట్ కోసం రూ. 80 చెల్లించాలి.