APTF
AP లో పదవతరగతి , ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
APTF మొదటినుంచి మన రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షలు లో వెనుకబడతారు కావున పరీక్షలు రద్దు చేయమని కోరడం జరిగింది. ఆలస్యంగా అయినా రద్దు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. 10 వ తరగతి విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ చేరి భవిష్యత్తు లో ముందుకు పోగలరు
ఫలితాలు కొరకు హైపవర్ కమిటీ నియామకం
అధ్యక్షుడు& ప్రధాన కార్యదర్శి.