👉 Inter Dist Transfers లో Spouse grounds లో బదిలీ కు G.O లో అనుమతిపొంది ,ది 14.5.2022న నూతన జిల్లా DEO కు తాను క్రొత్త జిల్లాలో చేరుటకు Willing గా లేననే వారి IDT రద్దగును
👉 Mutual ground లో బదిలీ అయినవారు ఇద్దరూ Transfers కు Not willing చెబితేనే బదిలీ రద్దగును
ఇలాంటి వారి వివరాలు CSE కు పంపమని CSE Memo13029 తో Dt 20.5.2022 తో కమీషనర్, పాఠశాల విద్య వారు సూచనలు చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు.
- జి.హృదయ రాజు & కె. కులశేఖర రెడ్డి, APTF