ఏపిటిఎఫ్
భారత ప్రభుత్వం దసరా పండుగను అక్టోబర్ 25 కాకుండా 26 తేదీన ప్రకటించిందని , దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్టోబర్ 26 ను జనరల్ హాలిడేగా ప్రకటించాలని APTF రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు , కె.వెంకటేశ్వరరావు లు ప్రభుత్వాన్ని కోరారు