ఆం.ప్ర ఉపాధ్యాయుల బదిలీలు - మార్గదర్శకాలు 2020
( As per G.O.Ms.No.54 , S.E Dept , Dated : 12-10-2020 )
ముఖ్యాంశాలు
- బదిలీ కొరకు దరఖాస్తును https://cse.ap.gov.in వెబ్ సైట్ నందు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలి . ఆన్ లైన్ లో దరఖాస్తును ఒక్కసారి మాత్రమే సమర్పించాలి . రెండవసారి దరఖాస్తు చేయుటకు అనుమతి లేదు .
- ఆస్ లైన్ లో Options ఇవ్వాలి . వీటి ఆధారంగానే వెబ్ కౌన్సెలింగ్ జరుగుతుంది .
- ప్రభుత్వ జిల్లా ప్రజాపరిషత్ / మండల ప్రజాపరిషత్ పాఠశాలల్లో పనిచేయు Gr - II H.M / ఉపాధ్యాయులు బదిలీ కాబడతారు .
- తప్పనిసరిగా బదిలీ కాబడే వారు : a ) ప్రస్తుతము తాను పనిచేస్తున్న పాఠశాలలో ది.18-11-2012 కంటే ముందు చేరిన టీచర్లు . b ) ప్రస్తుతము తాను పనిచేస్తున్న పాఠశాలలో ది . 18-11-2015 కంటే ముందు చేరిన Gr - II H.Ms. గమనిక : ది.01-10-2020 నుండి 2 సంవత్సరాలు లోపు పదవీ విరమణ చేయు Gr - II H.MS / టీచర్లకు తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు కలదు .
- బదిలీ దరఖాస్తుకు కనీస అర్హత : ప్రస్తుతము తాను పనిచేస్తున్న పాఠశాలలో ది.01-10-2020 నాటికి రెండు సంవత్సరాల సర్వీసు పూర్తిచేసి ఉండాలి .
- రేషనలైజేషన్ ప్రక్రియలో మిగులు ఉపాధ్యాయులను గుర్తించు విధానము : a ) ఒక పాఠశాలలో మిగులు ఉపాధ్యాయుని పోస్టు ఉంటే , ఆ పాఠశాలలో ది.18-11-2012 కంటే ముందు చేరిన టీచర్ ఉంటే ఆ టీచర్ మిగులు ఉపాధ్యాయుడిగా గుర్తించబడతాడు . b ) 8 సం.లు long standing టీచర్ లేకుంటే , ఆ పాఠశాలలో సర్వీసులో జూనియర్ టీచర్ మిగులు ఉపాధ్యాయుడిగా గుర్తించబడతాడు . ఒకవేళ సీనియర్ టీచర్ willing ఇస్తే ఆ సీనియర్ టీచర్ నే మిగులు ఉపాధ్యాయుడిగా గుర్తిస్తారు .
- Visually Challenged టీచర్లకు 8 సం.లు సర్వీసు పూర్తి అయినప్పటికి బదిలీ నుండి మినహాయింపు కలదు.వారంతట వారే బదిలీ కావాలనుకుంటే దరఖాస్తు చేసుకొనవచ్చు .
- ప్రస్తుతము తాను పనిచేస్తున్న యజమాన్యం లోనే బదిలీలు జరుగుతాయి.ఒక వేళ టీచర్ / Gr - I / H.M తన parent management లోకి బదిలీ కావాలని కోరుకుంటే , ఆ parent management లోని ఖాళీలను మాత్రమే opt చేసుకోవాలి.అటువంటి సందర్భాలలో parent management లోనే వారి సీనియారిటీ పరిగణించబడుతుంది .
Entitlement Points - Common Points
- ప్రస్తుత పాఠశాలలో సర్వీసు ( ది.01-10-2020 నాటికి ) పాయింట్లు
- 1 ) కేటగిరి - IV ఏరియా పాఠశాలకు ( జిల్లా స్థాయి కమిటీ గడచిన సంవత్సరాలలో ప్రకటించిన వాటి ఆధారంగా ) - సం || నికి 5 పాయింట్లు
- ii ) కేటగిరి - ||| ఏరియా పాఠశాలకు ( 12 % HRA ) - సం || నికి 3 పాయింట్లు
- iii ) కేటగిరి - || ఏరియా పాఠశాలకు ( 14.5 % HRA ) - సం || నికి 2 పాయింట్లు
- iv ) కేటగిరి - | ఏరియా పాఠశాలకు ( 20 % HRA ) - సం || నికి 1 పాయింట్లు Maximum - 40 పాయింట్లు
- జిల్లా స్థాయి కమిటీ కేటగిరి - IV ఏరియా habitations ను తాజాగా గుర్తించినవి భవిష్యత్ బదిలీలకు పరిగణిస్తారు . తుది నిర్ణయం జిల్లా స్థాయి కమిటీదే .
Entitlement Points - Service Points
- a ) ది.01-10-2020 నాటికి గల మొత్తం సర్వీసుకి - ప్రతి పూర్తి సంవత్సరానికి - 0.5 పాయింట్లు చొప్పున maximum - 15 పాయింట్లు Total Entitlement Points ( Common Points + Service Points ) 55 $ 2006 .
Special Points ( Extra Points )
- a ) అవివాహిత ఉపాధ్యాయినీ / ప్రధానోపాధ్యాయినీ - 5 పాయింట్లు b ) టీచర్ యొక్క స్పౌజీ రాష్ట్ర ప్రభుత్వ / కేంద్ర ప్రభుత్వ లేక ప్రభుత్వరంగ లేక స్థానిక సంస్థలలో లేక ఆం.ప్ర రెసిడెన్షియల్ విద్యాసంస్థలలో , ఎయిడెడ్ విద్యాసంస్థలలో ఆం.ప్ర మోడల్ పాఠశాలలో ఇదే జిల్లాలో లేక ప్రక్క జిల్లాలో గాని జోనల్ కేడర్ పోస్టు ఐతే ఈ జోన్లో గానీ పనిచేస్తున్న యెడల - 5 పాయింట్లు
- గమనిక :
- 1 ) టీచర్ opt చేసుకొనే place స్పౌజ్ కి దగ్గరగా ఉండాలి .
- 2 ) స్పౌజ్ పాయింట్లు లబ్ది 5/8 సం.లలో ఒకసారి one of the spouse వినియోగించు కొనవలెను
- 3 ) స్పౌజ్ ఇద్దరూ తప్పనిసరి బదిలీ / రేషనలైజేషన్ లో మిగులు ఉపాధ్యాయు లుగా గుర్తించబడితే మొదట స్పెల్ కౌన్సెలింగ్ లోని స్పౌడీ జిల్లాలోని ఏదేని place opt చేసుకొనవచ్చు .
- c ) 1 ) దృష్టి లోపము / అంగవైకల్యము / వినికిడి లోపము 40 % - 55 % ఉన్న టీచర్లకు -5 పాయింట్లు
- 2 ) దృష్టి లోపము / అంగవైకల్యము / వినికిడి లోపము 56 % - 69 % ఉన్న టీచర్లకు - 10 పాయింట్లు
- d ) గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర / జిల్లా స్థాయి అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి $ - 5 పాయింట్లు Total Special Points 25
Rationalization Points :
- a ) రేషనలైజేషన్ లో మిగులు టీచర్ / Gr - II H.M కి అదనంగా - 5 పాయింట్లు
- b ) తాను పనిచేస్తున్న పాఠశాలలో ది.18-11-2012 కంటే ముందు 8 విద్యా సంవత్సరాలు ) చేరిన టీచర్లు లేక ది.18-11-2015 కంటే ముందు ( 5 విద్యా సంవత్సరాలు ) చేరిన Gr - II H.Ms రేషనలైజేషన్ లో మిగులు టీచర్ / Gr - II H.M గా గుర్తించి నప్పటికి రేషనలైజేషన్ పాయింట్లు వర్తించవు .
సమానమైన పాయింట్లు వచ్చిన సందర్భంలో :
- a ) కేడర్ లో సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలి .
- b ) పుట్టిన తేదీకి ప్రాధాన్యతను ఇవ్వాలి . - మహిళలు
Preferential Categories :
Entitlement points తో సంబంధం లేకుండా ఈ క్రింది కేటగిరిలను సీనియారిటీ జాబితాలో ముందు ఉంచాలి .
- a ) దృష్టి లోపము / అంగవైకల్యము / వినికిడి లోపము 70 % కన్నా తక్కువ కాని PHC లు
- b ) విధవలు / చట్ట బద్దంగా విడిపోయిన మహిళ
- c ) క్రింది జబ్బులతో బాధపడే టీచర్లు
- 1 )
- ii ) Open Heart Surgery / Correction of ASD ( Atrial Septal Defect ) / Organ Transplantation
- iii ) Neuro Surgery
- iv ) Bone TB v ) $ & Transplantation / Diayalasis
- vi ) Spinal Surgery
- d ) దరఖాస్తుదారుని మీద ఆధారపడి , మానసిక వికలాంగులై చికిత్స పొందుచున్న వారి తల్లి , తండ్రి , పిల్లలు , దరఖాస్తుదారుని స్పౌజ్ .
- e ) పుట్టుకతో గుండెలో రంధ్రాలు ఉండి కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో వైద్య చికిత్స లభ్యమయ్యే పిల్లలు గల దరఖాస్తుదారు .
- 1 ) దరఖాస్తుదారుని మీద ఆధారపడి Juvenile Diabetes , Thalassemia , Hemophilia Muscular Dystrophy తో బాధపడుచున్న పిల్లలు ,
- g ) coaguod . Service / Ex - Service person in Army / Navy / Airforce / BSF / CRPF / CISF
- గమనిక : దరఖాస్తుదారుడు 14 వ పాయింట్ నందలి ( d ) . ( e ) . ( f ) health grounds క్రింద క్లెయిమ్ చేసినట్లైతే , హాస్పిటల్ నుండి latest reports Joint Collector ( Development ) variki సమర్పించవలెను .
- గమనిక : Preferential Category 5/8 సం.లలో ఒకసారి మాత్రమే వినియోగించు కొనవలెను .
- గమనిక : Preferential category 5/8 సం.లలో ఒకసారి మాత్రమే వినియోగించు కొనవలెను
- గమనిక : Preferential Category వినియోగించుకొని PHC లు SR లో నమోదు ఉంటే దాలు . తాజాగా certificate అవసరం లేదు .
Counseling కొరకు చూపు ఖాళీలు : :
- a ) అన్ని క్లియర్ వేకెన్సీలు
- b ) తప్పనిసరి బదిలీ ఖాళీలు
- c ) Resultant Vacancies
- d ) 1 సం.ము పైగా అధికారికంగా / అనధికారికంగా సిలవులో ఉన్న ఖాళీలు
- a ) Maternity leave , వైద్య కారణాలపై సెలవులో ఉన్న ఖాళీలను చూపరాదు .
- 1 ) ఒక కేడర్ లో మంజూరైన పోస్టులకు పనిచేయుచున్న పోస్టులకు మధ్య వ్యత్యాసము ఎంత ఉంటుందో , అన్ని పోస్టులు ప్రతి మండలంలో ఒకే నిష్పత్తిలో కేటగిరి 1,11,111 places block చేయబడతాయి .
- ఉదాహరణకు : కృష్ణా జిల్లాలో SGT sanctioned - 5000 , Working : 4800 ఉంటే , వ్యత్యాసము - 200 block చేయబడతాయి . ఈ 200 పోస్టులు 49 మండలాలలో ఒక నిష్పత్తిలో కటగిరి 1.1 . || places block చేయబడతాయి . 9 ) UP పాఠశాలలలో School Assistant ( PS ) , School Assistant ( Maths ) ఖాళీ పోస్టులను నిర్దిష్టంగా చూపుతారు .