ఉపాధ్యాయుల రేషనలైజేషన్ మరియు బదిలీల రివైజ్డ్ షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.
Proc.Rc.No.13029/11/2020-EST 3-CSE Dated.02/11/2020.
బదిలీలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు
రేషనలైజేషన్ ప్రక్రియ: నవంబర్ 4 నుండి నవంబర్ 9 వరకు
- ఖాళీల ప్రదర్శన: నవంబర్ 10 నుండి నవంబర్ 11 వరకు
- బదిలీలకు ధరఖాస్తు తేదీలునవంబర్ 12 నుండి నవంబర్ 16 వరకు
- బదిలీ దరఖాస్తుల పరిశీలన: నవంబర్ 17 నుండి నవంబర్ 18 వరకు
- పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన: నవంబర్ 19 నుండి నవంబర్ 23 వరకు
- అభ్యంతరాలు సబ్మిట్ చేయడం: నవంబర్ 24 నుండి నవంబర్ 26 వరకు
- జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట: నవంబరు 27 నుండి నవంబర్ 29 వరకు
- పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన: నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు
- వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు: డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 5 వరకు
- బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన: డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 11 వరకు
- బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ: డిసెంబర్ 12 నుండి డిసెంబర్ 13 వరకు
- బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట: డిసెంబర్ 14
- Re-apportion exercise 04.11.20 To 09.11.20
- Display of list of vacancies 10.11.20 To 11.11.20
- Applying for transfer ON online 12.11.20 To 16.11.20
- Verification of application through online 17.11.20. To 18.11.20
- Display of provisional seniority lists 19.11.20 To 23.11.20
- Submission of uploaded objection 24.11.20 To 26.11.20
- Redressal of objections/replies posted by DEO 27.11.20 to 29.11.20
- Display of final seniority list 30.11.20 To 02.12.20
- Submission of web options 03.12.20 To 05.12.20
- Display of final allotment places 06.12.20 To 11.12.20
- Received final allocation 12.12.20 To 13.12.20
- Display of transfer order 14.12.20