APTF: PDSU విద్యార్థి సంఘం ఆహ్వానం మేరకు...APTF పక్షాన కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు హాజరై మాట్లాడుతూ.... విద్యా హక్కు చట్టం వచ్చి 10 ఏళ్లు గడిచినా అమలులో ఎదురవుతున్న వైఫల్యాలు,ఇటీవల పోలీస్ డిపార్ట్మెంట్ చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ లో 4 వేలకు పైగా బడి ఈడు పిల్లలు వీధి బాలలుగా, బిక్షగాళ్ళుగా, బాల కార్మికులుగా గుర్తించబడటం,పార్లమెంటు లో చర్చ లేకుండా క్యాబినెట్ ఆమోదం పొందిన జాతీయ విద్యా విధానం-2020లోని లోపాలు గురించి,భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడటం జరిగినది. ఈ కాన్ఫరెన్స్ లో APSEC కన్వీనర్ రమేష్ పట్నాయక్, విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.
APSEC కన్వీనర్ రమేష్ పట్నాయక్ గారు