★ ఇంటెర్నల్ అసెస్‌మెంట్ ఆధారంగా పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేస్తామని, దీనికి సంబంధించిన తేదిలు త్వరలో ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిజేసింది
★ ఒకవేళ ఎవరైనా విద్యార్థి అసెస్‌మెంట్‌పై అసంతృప్తిగా ఉంటే ఆమె/అతడు పరిస్థితులు మెరుగుపడిన తర్వాత పరీక్షలు రాయవచ్చని కూడా విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.