APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
Home » education » ఆదర్శ పాఠశాలలలో 2021- 22 విద్యా సంవత్సరంనకు 6వ తరగతిలోనికి ప్రవేశం కొరకు ప్రకటన విడుదల..

ఆదర్శ పాఠశాలలలో 2021- 22 విద్యా సంవత్సరంనకు 6వ తరగతిలోనికి ప్రవేశం కొరకు ప్రకటన విడుదల..

Posted by APTF 1938
» education
» Thursday, 15 April 2021

 

📙✍️ఆంధ్రప్రదేశ్ ఆదర్శపాఠశాలలో 2021 - 22 విద్యా సంవత్సరంలో *6వ తరగతిలోనికి* ప్రవేశం కొరకు ప్రకటన


    PRESS NOTE

        --------------

తేది : 15.04.2021


ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలలు )లో 2021 - 22 విద్యా సంవత్సరంనకు *6వ తరగతిలో* విద్యార్థులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ఆ ఆదర్శ పాఠశాలలో బోధనా మాధ్యమం *ఆంగ్లం* లో ఉంటుంది.


ప్రవేశ అర్హతలు : 

    -------------

వయస్సు : OC/BC కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2009 మరియు 31.08.2011 మధ్య పుట్టి ఉండాలి.


SC/ST కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2007 మరియు 31.08.2011 మధ్య పుట్టి ఉండాలి.


సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నిరవధికంగా 2019 - 20 మరియు 2020 - 21 విద్యా సంవత్సరంలు చదివి ఉండాలి.


*★2020-21 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.*


దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారపత్రం కొరకు *www.cse.ap.gov.in*

*apms.ap.gov.in* చూడగలరు.


✍️దరఖాస్తు చేయు విధానం :

           ----------

అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేది : 16.04.2021 నుండి 15.05.2021 వరకు...

net banking/Credit/Debit cards ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తర్వాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించడం జరుగుతుంది.


ఆ జనరల్ నెంబరు ఆధారంగా ఏదేని ఇంటర్నెట్ కేంద్రంలో...

*www.cse.ap.gov.in*

*apms.ap.gov.in (online)* లో దరఖాస్తు చేసుకోవాలి.


*★దరఖాస్తు చేసుకోవడానికి రుసుము :*


OC/BC రూ.100,

SC/ST రూ.50


*★ప్రవేశములు లాటరీ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును




Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

DEO websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Created by Mohan_Kavali |APTF 1938