వర్క్ అడ్జస్ట్మెంట్ 2026 రివైజడ్ షెడ్యూల్ విడుదలైంది.
🌞 ముఖ్యమైన తేదీలు:
- 01-07-2026: 30.06.2026 నాటి UDISE డేటా ఆధారంగా అవసరమైన/మిగులు ఉపాధ్యాయుల వివరాల సిద్ధం, MEO ధృవీకరణ, హైస్కూల్ ప్లస్‌కు PG అర్హుల ఆప్షన్లు.
- 02-07-2026: DEO స్థాయిలో డేటా ధృవీకరణ, ఫ్రీజింగ్, హైస్కూల్ ప్లస్ సీనియారిటీ జాబితా ఖరారు.
- 03-07-2026: సీనియారిటీ జాబితాల ఖరారు, హైస్కూల్ ప్లస్ కౌన్సెలింగ్ మరియు ఉత్తర్వులు.
- 04-07-2026: మండల స్థాయి వర్క్ అడ్జస్ట్మెంట్ కౌన్సెలింగ్.
- 05-07-2026: మండల స్థాయి ప్రక్రియ పూర్తి చేసి వివరాలను DEO/Dy.EOలకు పంపించడం.
- 06-07-2026: డివిజన్ స్థాయిలో సర్దుబాటు ప్రక్రియ.
- 07-07-2026: డివిజన్ స్థాయి కౌన్సెలింగ్.
- 08-07-2026: అవసరమైతే జిల్లా స్థాయిలో ఇతర డివిజన్ల నుంచి సర్దుబాటు.
- 09-07-2026: LEAP App ద్వారా తుది వర్క్ అడ్జస్ట్మెంట్ ఉత్తర్వుల జారీ.