హై స్కూల్ ప్లస్ పాఠశాలల్లో పిజిటి పోస్టుల భర్తీ
హై స్కూల్ ప్లస్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వివిధ పిజిటి పోస్టుల లో పనిచేయుటకు అర్హత గల స్కూల్ అసిస్టెంట్లు వారి యొక్క అప్లికేషన్ ను వారి జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో అనగా కాకినాడ, రాజమండ్రి, అమలాపురం మరియు పోలవరం హెడ్ క్వార్టర్లలో ది 02.07.2026 మధ్యాహ్నం 12 గంటల లోగా అందచేయవలెను.
తదుపరి వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్‌కు ముందు జరుగుతుంది
కౌన్సిలింగ్ నిర్వహించుటకు 03.07.2026 ను తాత్కాలిక తేదీ గా ఇవ్వడమైనది
హై స్కూల్ ప్లస్‌లో పిజిటిగా పనిచేయుటకు విల్లింగ్ అప్లికేషన్ మరియు ఖాళీల వివరాలు పూర్వ తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయ వెబ్సైట్ deoeg.org నందు Work Adjustment-2026 Tab లో అందుబాటులో ఉన్నది.
పూర్వ తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ,
కాకినాడ.