రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డీఈడీ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే డైట్ సెట్-2019 ప్రవేశ పరీక్షకు ఈనెల 29వ తేదీలోగా రూ.500 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
🔸మే 15, 16వ తేదీల్లో డైట్ సెట్ ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది