డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివ ర్సిటీ, అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే బీఆర్‌ఏయూ సెట్ -2019 దరఖాస్తుల సీకరణ గడువును పెంచారు.
🔹మే 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.వాస్తవానికి ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 25 (గురువారం)తో పూర్తయింది. అయితే విద్యా ర్థుల అభ్యర్థన మేరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మే 5 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
🔹750 రూపాయల అపరాధ రుసంతో మే 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
🔸మే 13వ తేదీన సెట్ నిర్వహిస్తారు.