APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
Home » Tanpa Label » ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన 3 పెండింగ్ DA ల చెల్లింపు పైన కార్యాచరణ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన 3 పెండింగ్ DA ల చెల్లింపు పైన కార్యాచరణ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

Posted by Mohan
» Saturday, 24 October 2020

APTF


ప్రభుత్వం DA ల విడుదలపై అధికారిక ప్రకటన చేసింది. 2018 జూలై నుంచి 2019 డిసెంబర్ వరకు మూడు DA లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ ఉన్నాయి. 2020 జనవరి నుంచి రావాల్సిన DAను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. కావున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం మూడు DAలు పెండింగ్ ఉన్నాయి. 

 3 పెండింగ్ DAలలో ఒక DAను  జనవరి 2021 నుంచి రెండో DAను జూలై, 2021  నుంచి మూడో DAను  జనవరి  2022 నుంచి చెల్లిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

అలాగే కరోనా కారణంగా వాయిదా వాయిదా వేసిన మార్చి ఏప్రిల్ నెల సగం జీతాలను  ఐదు విడతల్లో చెల్లిస్తారు.  మొదటి విడత ఈ నవంబర్ నెల జీతంతో నగదుగా చెల్లిస్తారు. 

Share this post in

1 comment:

  1. Beesetty Apparao25 October 2020 at 16:15

    Please inform 3DAs percentages

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

DEO websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Created by Mohan_Kavali |APTF 1938